హెల్త్ వీక్ కార్యక్రమానికి శ్రీకారం – ‘ఈట్ రైట్ – వాక్’తో అవగాహన ర్యాలీ
ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూల్:
నాగర్ కర్నూల్ జిల్లాలో హెల్త్ వీక్ కార్యక్రమాలకు సోమవారం శ్రీకారం చుట్టారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక – 99 రోజుల కార్యాచరణలో భాగంగా ఏప్రిల్ 6 నుండి 11 వరకు నిర్వహించనున్న ఈ కార్యక్రమంలో తొలి…