గ్రామపంచాయతీలకు రూ.387 కోట్లు రిలీజ్
15వ ఆర్ధిక సంఘ: నిధులు విడుదల చేసిన కేంద్రం
పెండింగ్లో ఉన్న పనులకు, మౌలిక సదుపాయాల కల్పనకు ఊతం
ముద్ర, తెలంగాణ బ్యూరో :
తెలంగాణ గ్రామపంచాయతీలకు కేంద్రం శుభవార్త అందించింది. వారం రోజుల క్రితం 15వ ఆర్థిక సంఘం నిధుల విడుదలలో భాగంగా…