అంతర్జాతీయ మహిళా దినోత్సవ పోస్టర్ ను ఆవిష్కరించిన, ఫ్యూచర్ సిటీ కమిషనర్ సుధీర్ బాబు, డి.ఆర్.ఒ సంగీత
(ముద్ర, ఉమ్మడి రంగారెడ్డిజిల్లా ప్రతినిధి):
జిల్లా గెజిటెడ్ అధికారుల సంఘం మహిళా విభాగం ఆధ్వర్యంలో ముద్రించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ పోస్టర్ ను సోమవారం ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు, రంగారెడ్డి జిల్లా డీఆర్వో సంగీత…