కమ్యూనిటీ హాలు నిర్మాణానికి శంకుస్థాపన చేసిన గాంధీ
ముద్ర, శేరిలింగంపల్లి:
గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని సాయి వైభవ్ కాలనీ లో ఎమ్మెల్యే ఎస్. డ. ఎఫ్. నిధులు రూ.20 లక్షల అంచనావ్యయంతో నూతనంగా నిర్మించనున్న కమ్యూనిటీ హాల్ కు మాజీ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ తో కలిసి ముఖ్యఅతిథిగా…