మోత్కూర్ మున్సిపాలిటీ అభివృద్ధికి అందరూ కలిసికట్టుగా పని చేయాలి. -ఎమ్మెల్యే మందుల సామెల్.
మోత్కూర్ ముద్ర న్యూస్ :
స్థానిక పురపాలక సంఘ కార్యాలయంలో చైర్ పర్సన్ గడ్డం స్వప్న అధ్యక్షతన మున్సిపల్ కౌన్సిల్ మొదటి సమావేశం నిర్వహించారు. ఇట్టి సమావేశానికి ఎమ్మెల్యే మందుల సామెల్ ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ కౌన్సిల్ లో ప్రవేశపెట్టిన…