పేకాట స్థావరంపై మెరుపు దాడి
తుర్కపల్లి మండలం వాసాలమర్రి గ్రామ శివారులో పేకాట స్థావరంపై పోలీసులు మెరుపు దాడి నిర్వహించారు.
శుక్రవారం నాడు వాసాలమర్రి గ్రామ శివారులోని ఖాళీ స్థలంలో పేకాట జరుగుతోందన్న నమ్మదగిన సమాచారంతో తుర్కపల్లి పోలీస్ స్టేషన్ ఎస్‌ఐ తక్యుద్దీన్ తమ…