ఇండ్లు కూల్చి.. గాంధీ విగ్రహం పెట్టొద్దు
సీఎం రేవంత్ కు గాంధీ ముని మనవడు తుషార్ గాంధీ విజ్ఞప్తి
ముద్ర, హైదరాబాద్ :
హైదరాబాద్‌లో మూసీ నది ఒడ్డున తెలంగాణ సర్కార్ నిర్మించదలచిన గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేయవద్దని గాంధీ ముని మనవడు తుషార్ గాంధీ సీఎం రేవంత్ రెడ్డిని కోరారు. గాంధీ…