ఎల్.పి.జి సిలిండర్ల కై ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు : జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి
ముద్ర ప్రతినిధి, భువనగిరి :
జిల్లాల్లో గృహావసరాలకు ఎల్.పి.జి సిలిండర్లకు ఎలాంటి కొరత లేదని,ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అన్నారు.
శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ హల్ లో జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ…