108 బంగారు అష్టదళ పద్మ పుష్పాలతో శ్రీ స్వామివారికి పాదపద్మార్చన సేవ..
ముద్ర ప్రతినిధి, భువనగిరి :
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం ఫాల్గుణ మాసం శుక్ల పక్షం శిశిర ఋతువు నవమి బుధవారం కలియుగ ప్రత్యక్ష దైవమైన స్వర్ణగిరి శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి 108 బంగారు అష్టదళ పద్మ పుష్పాలతో పాదపద్మార్చన సేవ ఘనంగా…