ఎన్‌ఎఫ్‌బీఎస్ పథకం ద్వారా పేద కుటుంబాలకు ఆర్థిక సహాయం: జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య
ముద్ర సంగారెడ్డి,మార్చి:
పేద కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న నేషనల్ ఫ్యామిలీ బెనిఫిట్ స్కీమ్ (ఎన్‌ఎఫ్‌బీఎస్) పథకం ద్వారా అర్హులైన లబ్ధిదారులకు ప్రయోజనాలు అందేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్…