Take a fresh look at your lifestyle.

గాయత్రి అర్బన్ బ్యాంకు పాలక వర్గం ఎన్నిక

ముద్ర ప్రతినిధి, జగిత్యాల: గాయత్రి కోపరేటివ్ అర్బన్ బ్యాంక్ పాలక వర్గం ఎన్నిక సోమవారం జరిగింది. ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్, సహాయ ఎన్నికల అధికారి, జిల్లా సహకార అధికారి సి.హెచ్. మనోజ్ కుమార్ ఈ కార్యక్రమం లో పాల్గొన్నారు. కేంద్ర సహకార ఎన్నికల సంఘం ధృవీకరణ అనంతరం నూతన పాలక మండలి ఎన్నిక ఫలితాలను వెల్లడిస్తారని తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.