పల్లె ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం వేములవాడ శాసనసభ్యులు, ప్రభుత్వ…
అంబారిపేట గ్రామంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ప్రారంభం....
ముద్ర, కోరుట్ల;
జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలంలోని అంబారిపేట గ్రామంలో నూతనంగా నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ను వేములవాడ శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్…