అంగరంగ వైభవంగా శ్రీ వేంకటేశ్వర స్వామి వారి నిత్య కళ్యాణోత్సవం.. వైభవంగా జరిగిన శ్రీ స్వామివారి…
ముద్ర ప్రతినిధి, భువనగిరి : స్వర్ణగిరి శ్రీ వేంకటేశ్వర స్వామి వారి నిత్య కళ్యాణోత్సవం అర్చక స్వాములు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆదివారం స్వామి వారికి ప్రాతఃకాలంలో అర్చక స్వాములు సుప్రభాత సేవను విశేషంగా జరిపించారు.
సుప్రభాతసేవ అనంతరం శ్రీ…