రబీ సీజన్ ధాన్యం కొనుగోలు ప్రక్రియను సజావుగా జరిగేలా చూడాలి : జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి
ముద్ర ప్రతినిధి, భువనగిరి :
రబీ సీజన్ కి సంబంధించి వరి ధాన్యం కొనుగోలు నిర్వహణ ప్రక్రియను సజావుగా జరిగేలా చూడాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి సంబంధిత అధికారులను ఆదేశించారు.
మంగళవారం మినీ మీటింగ్ హల్ లో ధాన్యం కొనుగోలు…