గ్రామసభలు సమర్థవంతంగా నిర్వహించాలి. ప్రభుత్వ పథకాలను ప్రజలలోకి తీసుకువెళ్లాలి. కలెక్టర్ ప్రతిమా…
ముద్ర ప్రతినిధి, మెదక్:
99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఏప్రిల్ 2వ తేదీన అన్ని గ్రామ పంచాయతీలలో గ్రామసభలు నిర్వహించేందుకు సమగ్ర ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ప్రతిమా సింగ్ అధికారులను ఆదేశించారు.గ్రామ సభలను సమర్థవంతంగా…