కర్రెగుట్టలో కూంబింగ్ నిలిపివేయాలి-కేంద్రానికి సీపీఐ(ఎం) రాష్ట కార్యదర్శి జాన్ వెస్లి డిమాండ్
అడవిలో మోహరించిన గ్రేహౌండ్స్, సీఆర్‌పీఎఫ్, కోబ్రా బలగాలను వెనక్కి తీసుకోవాలి
ముద్ర, తెలంగాణ బ్యూరో :
కర్రెగుట్టలో కొనసాగుతోన్న కూంబింగ్‌ను వెంటనే నిలిపివేయాలని సీపీఐ(ఎం) రాష్ట కార్యదర్శి జాన్ వెస్లీ.. కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్…