* గ్రామస్తుల దాహార్తిని తీర్చే మంచినీటి బోరులను కాపాడండి! జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం అందజేసిన…
ముద్ర, తుంగతుర్తి...
తుంగతుర్తి మండలం వెంపటి గ్రామానికి గత కొన్ని దశాబ్దాల నుండి తాగునీటిని అందిస్తున్న మంచినీటి బోరులను రోడ్డు విస్తరణ పేరుతో తొలగించవద్దని సర్పంచ్ మరియు గ్రామ పాలకవర్గం జిల్లా కలెక్టర్ కు సోమవారం వినతిపత్రం…