బీఆర్ఎస్ ప్రభుత్వంపై నల్గొండ ఎంపీ రఘువీర్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శ
పది సంవత్సరాలు రాష్ట్రాన్ని దోపిడీ చేసినందుకు బీ ఆర్ ఎస్ కు ఓటు వేయాలా?
పది సంవత్సరాల్లో బీఆర్ఎస్ పార్టీ ఒక్క ఇల్లు, ఇంటి స్థలం ఇవ్వలేదు
ప్రతి పైసా పోగు చేస్తాం.. పేదలకు పంచుతాం
పేదల ఆత్మగౌరవం కోసం ఎన్ని నిధులైనా ఖర్చు చేస్తాం…