ప్రభుత్వ నిబంధనలు పాటిస్తూ హజ్ యాత్ర సాగాలి – విజయవంతంగా నిర్వహించిన హజ్ యాత్రికుల టీకా శిబిరం
ముద్ర ప్రతినిధి నాగర్ కర్నూల్:
నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని జిల్లా జనరల్ ఆసుపత్రిలో బుధవారం హజ్ యాత్రకు వెళ్తున్న యాత్రికుల కోసం వైద్య పరీక్షలు మరియు టీకా శిబిరం విజయవంతంగా నిర్వహించారు. ఈ విషయాన్ని జిల్లా హజ్ సొసైటీ…