హరీష్ రావును కలిసిన తెలంగాణ చేనేత కార్మిక సంఘం నేతలు
-హైదరాబాద్లో చేనేత కార్మికుల రిలే నిరాహార దీక్షలు
ముద్ర, హైదరాబాద్: చేనేత కార్మికుల సమస్యలను పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఈ నెల 23, 24, 25 తేదీలలో హైదరాబాద్లోని ఇందిరా పార్క్ వద్ద నిర్వహించనున్న రిలే నిరాహార…