రాష్ట్రస్థాయిలో మెదక్ జిల్లా విద్యార్థులు ప్రతిభ
ముద్ర ప్రతినిధి, మెదక్:
రాష్ట్రస్థాయిలో మెదక్ జిల్లా విద్యార్థులు ప్రతిభ చూపారు.
తెలంగాణ మోడల్ యునైటెడ్ నేషన్స్ కార్యక్రమం రాష్ట్రస్థాయిలో టిజిఐఆర్డి హైదరాబాద్ లో మూడు రోజులు జరగ్గా
దోపిడీ, అక్రమ రవాణా, కార్మిక దోపిడీలను నివారించడానికి,…