పచ్చల, ఛాయా సోమేశ్వరాలయాలకు యునెస్కో గుర్తింపునకు చర్యలు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
ముద్ర, నల్గొండ :
నల్లగొండ పట్టణంలోని చారిత్రాత్మక పానగల్ పచ్చల సోమేశ్వరాలయం, ఛాయా సోమేశ్వరాలయాలకు యునెస్కో గుర్తింపు వచ్చేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి డిమాండ్…