మాజీ కార్పొరేటర్ మందడి శ్రీనివాసరావుకు ఆత్మీయ పౌర సన్మానం
ముద్ర కూకట్‌పల్లి :
కేపీహెచ్‌బీ డివిజన్ 4వ ఫేస్‌లోని సిద్ధి వినాయక దేవాలయం వేదికగా బుధవారం మాజీ కార్పొరేటర్ మందడి శ్రీనివాసరావుకు ఘనంగా ఆత్మీయ పౌర సన్మానం నిర్వహించారు. 4వ ఫేస్ మహిళా మండలి, కాలనీ అసోసియేషన్ మరియు ఆలయ కమిటీ సభ్యుల…