రూ. 85 కోట్ల విలువైన భూమిని కాపాడిన హైడ్రా
7 వేల గజాల పార్కులకు హైడ్రా ఫెన్సింగ్
హైదరాబాద్, ఫిబ్రవరి 07:
వాటిని కొలతల్లో లెక్కలు కడితే 7 వేల గజాలు. డబ్బుల్లో విలువును పరిశీలిస్తే రూ. 85 కోట్లు. ప్రాణ వాయువును అందించే పార్కులుగా లెక్కలు కడితే ఆ విలువ అనంతం.…