రైల్వే స్టేషన్ ఎల్‌హెచ్‌ఎస్ పనుల పరిశీలన – ఎమ్మెల్యే
ముద్ర,మల్కాజ్‌గిరి:
మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి సఫిల్‌గూడ రైల్వే స్టేషన్ సమీపంలో కొనసాగుతున్న ఎల్‌హెచ్‌ఎస్ నిర్మాణ పనులను స్థానిక నాయకులు, కాలనీవాసులతో కలిసి ఆదివారం పరిశీలించారు. పనుల పురోగతిని అధికారులను…