విద్యాశాఖ మంత్రిగా దేశాన్ని అక్షరాస్యత వైపు నడిపించిన అబుల్ కలాం – సుడా చైర్మన్ కోమటిరెడ్డి…
యుజిసి, ఐఐటి విద్యాసంస్థలను నెలకొల్పి అభివృద్ధికి బాటలు వేసిన అబుల్ కలాం ఆజాద్ - డిసిసి మైనారిటీ సెల్ చైర్మన్ యం.డి. తాజుద్దీన్
మక్కాలో జన్మించి స్వాతంత్ర సమరయోధులుగా చరిత్రలో నిలిచిన అబుల్ కలాం. - మాజీ యం. పి.టి.సి పాషా…