ఎవరి చేతికి అధికారం..? హంగ్ మున్సిపాలిటీల్లో ఎవరికి అడ్వాంటేజ్? స్వతంత్రులు అధికార పార్టీకే జై…
ముద్ర, తెలంగాణ బ్యూరో :
మున్సిపల్ ఎన్నికల ఫలితాలు రాష్ట్ర రాజకీయ ముఖచిత్రాన్ని సరికొత్త మలుపు తిప్పాయి. దాదాపు 30కు పైగా మున్సిపాలిటీల్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ లభించకపోవడంతో హంగ్ ఏర్పడినప్పటికీ, అధికార కాంగ్రెస్ పార్టీ…