Take a fresh look at your lifestyle.

మాజీ మంత్రి జీవన్ రెడ్డికి టీయూబ్ల్యూజే ఆహ్వానం

  • ఈనెల 9న జిల్లా మహాసభ.

జగిత్యాల ప్రతినిధి: తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ జిల్లా 3వ మహాసభ ఈనెల 9 న జరుగుతుందని మహాసభకు రావాలని ఆ సంఘం నేతలు మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి నీ కోరారు.జగిత్యాల పట్టణంలోని ఇందిరా భవన్లో గురువారం మర్యాద పూర్వకంగా కలిసి జగిత్యాల జిల్లా టియుడబ్ల్యూజే (ఐజెయు ) మూడవ మహాసభ పట్టణంలోని సుమంగళి గార్డెన్ లో జరగనుండగా జిల్లా టియుడబ్ల్యూజే (ఐజెయు ) ఆహ్వాన కమిటీ సభ్యులు మాజీ మంత్రి జీవన్ రెడ్డిని యూనియన్ కలిసి ఆహ్వాన పత్రిక అందించారు.జీవన్ రెడ్డి నీ కలిసిన వారిలో యూనియన్ నాయకులు చీటి శ్రీనివాస్ రావు, బొడ్డుపెల్లి అంజయ్య, సిరిసిల్ల వేణుగోపాల్, అలిశెట్టి మదన్ మోహన్, గడ్డల హరికృష్ణ లున్నారు.

Leave A Reply

Your email address will not be published.