టూరిజం మాస్టర్ ప్లాన్ రూపకల్పనకై ప్రణాళికలు సిద్ధం చేయాలి : అడిషనల్ కలెక్టర్ ఏ. భాస్కరరావు
ముద్ర ప్రతినిధి, భువనగిరి :
టూరిజం మాస్టర్ ప్లాన్ రూపకల్పనలో ప్రణాళికలు సిద్ధం చేయాలని జిల్లా అడిషనల్ కలెక్టర్ ఏ. భాస్కరరావు సంబంధిత అధికారులను ఆదేశించారు.
టూరిజం మాస్టర్ ప్లాన్ తయారీలో భాగంగా మంగళవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ…