- కుటుంబాన్ని పరమర్మించిన మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్.
ముద్ర ప్రతినిధి, గోదావరిఖని: ఐఎన్టీయూసీ సీనియర్ నాయకుడు కన్నాల నరసయ్య మృతి చెందగా ఆయన మృతదేహానికి బుధవారం రామగుండం మాజీ ఎమ్మెల్యే పెద్దపల్లి జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కోరుకంటి చందర్ పూల మాల వేసి నివాళులు అర్పించారు.కుటుంబాన్ని పరమర్శించారు.నాయకులు నారాయణదాసు మారుతి కొడి రామకృష్ణ తదితరులున్నారు.
