కాలనీల్లో ఆహ్లాదకర వాతావరణం కన్పించాలి- శంకుస్థాపన కార్యక్రమంలో అరికపూడి
ముద్ర, శేరిలింగంపల్లి:
అంతర్గత డ్రైనీజి, రోడ్లు, వీధి దీపాలు, మొక్కలతో కాలనీలన్నీ అహ్లాదకర వాతావరణంలో కన్పించాలని పీయేసీ ఛైర్మన్ అరికపూడి గాంధీ అన్నారు. నల్లగండ్ల, నల్లగండ్ల హుడా కాలనీ, నవోదయ కాలనీ, సైబర్ కమ్యూన్ కాలనీల డ్రైనేజి ఔట్ లెట్…