Take a fresh look at your lifestyle.

ముస్లిం సోదరులకు రంజాన్ కిట్లను పంపిణీ చేసిన డాక్టర్ సంపత్ కుమార్

 

 

 ముద్ర, తాండూర్:

వికారాబాద్ జిల్లా తాండూర్ పట్టణంలోని 27వ వార్డులోని నిరుపేద ముస్లిం కుటుంబాలకు రంజాన్ కిట్లను పంపిణీ చేసిన బాలాజీ నర్సింగ్ హోమ్ అధినేత డాక్టర్ సంపత్ కుమార్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రంజాన్ పండుగ ఎంతో పవిత్రమైందని, పేద, ధనిక తారతమ్యం లేకుండా అందరూ కలిసి ప్రశాంతమైన వాతావరణంలో కలిసికట్టుగా జరుపుకునే పండుగ రంజాన్ అని ఆయన కొనియాడారు. కార్యక్రమంలో టిఆర్ఎస్ నాయకులు బొప్పి కృష్ణ, ముస్లిం నాయకులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.