Take a fresh look at your lifestyle.
Browsing Tag

Community Welfare

మణికొండలో ఉచిత మెగా వైద్య, రక్తదాన శిబిరం

ముద్ర మల్కాజిగిరి మణికొండలోని ఎంప్లాయిస్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ కమిటీ హాల్‌లో ఆదివారం నవసేవా సంకల్ప ట్రస్ట్ ఆధ్వర్యంలో, టి ఎక్స్ హాస్పిటల్స్ వైద్య బృందం పర్యవేక్షణలో ఉచిత మెగా వైద్య శిబిరం మరియు రక్తదాన శిబిరం నిర్వహించారు.…

అనర్హులకు వడ్డెర కార్పొరేషన్ బాధ్యతలు

ముద్ర, యాదగిరిగుట్ట : కాంగ్రెస్ ప్రభుత్వం తాజాగా వడ్డెర కార్పొరేషన్ ఏర్పాటు చేయడం హర్షదాయకమని, వడ్డెర హక్కుల సాధన కోసం పని చేయని, కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ఏ మాత్రం కృషి చేయని వ్యక్తులకు చైర్మన్, వైస్ చైర్మన్ బాధ్యతలు అప్పగించడం సమంజసం…

మంత్రి తుమ్మల నాగేశ్వరరావును కలిసిన కమ్మ కార్పొరేషన్ చైర్మన్ బండి రమేష్

ముద్ర కూకట్‌పల్లి : తెలంగాణ రాష్ట్ర కమ్మ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్‌గా నియమితులైన బండి రమేష్ శనివారం సచివాలయంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల ఆయనకు…

రెడ్ క్రాస్ సేవలు అభినందనీయం : అడిషనల్ కలెక్టర్ వెంకా రెడ్డి ఘనంగా అంతర్జాతీయ రెడ్ క్రాస్ దినోత్సవం

ముద్ర ప్రతినిధి, యాదాద్రి భువనగిరి : రెడ్ క్రాస్ చేస్తున్న సేవలు అభినందనీయమని జిల్లా అడిషనల్ కలెక్టర్ వెంకా రెడ్డి అన్నారు. భువనగిరి పట్టణంలో శుక్రవారం అంతర్జాతీయ రెడ్ క్రాస్ దినోత్సవం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించగా ఆయన ముఖ్య అతిథిగా…

వెలమ సంక్షేమ శాఖ కార్పొరేషన్ చైర్మన్ గా ఎన్నికైన జువ్వాడి

ముద్ర, కోరుట్ల; తెలంగాణ రాష్ట్ర వెలమ సంక్షేమ శాఖ కార్పొరేషన్ చైర్మన్ గా కోరుట్ల నియోజక వర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జువ్వాడి నర్సింగరావు పేరును ప్రకటించారు. ఈ సందర్భంగా జువ్వాడి మాట్లాడుతూ ఇంత పెద్ద పదవిని అందించిన ముఖ్య మంత్రి…

ప్రజల దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రం ఏర్పాటు

ముద్ర,గద్వాల: వేసవిలో దాహం తీర్చేందుకు చలివేంద్రం ఏర్పాటు చేయడం ఆభినందయమని గద్వాల రూరల్ ఎస్ఐ శ్రీకాంత్ అన్నారు. గద్వాల మండలం సంగాల గ్రామంలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు కీర్తిశేషులు చెట్టుకింద పార్వతమ్మ జ్ఞాపకార్ధంగా గ్రామ…

ముస్లిం సోదరులకు రంజాన్ కిట్లను పంపిణీ చేసిన డాక్టర్ సంపత్ కుమార్

 ముద్ర, తాండూర్: వికారాబాద్ జిల్లా తాండూర్ పట్టణంలోని 27వ వార్డులోని నిరుపేద ముస్లిం కుటుంబాలకు రంజాన్ కిట్లను పంపిణీ చేసిన బాలాజీ నర్సింగ్ హోమ్ అధినేత డాక్టర్ సంపత్ కుమార్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రంజాన్ పండుగ…

వామన్ పల్లి గ్రామ పంచాయతీలో నూతన బోర్ మోటార్ ప్రారంభం

ముద్ర, గద్వాల: ధరూర్ మండలం వామన్ పల్లి గ్రామంలో తాగునీటి అవసరాల కోసం ఏర్పాటు చేసిన నూతన బోరు మోటార్‌ కు గురువారం గ్రామ సర్పంచ్ పర్నికా కృపాకర్‌రెడ్డి ప్రత్యేక పూజలు చేసి ప్రారంభించారు. శ్రీపరాభవ నామ సంవత్సర ఉగాది పండుగ…

ఇమామ్‌లు, మోజం‌లకు బట్టలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి

ముద్ర కాప్రా: రంజాన్ మాసం శాంతి, సహనం, సేవాభావానికి ప్రతీక అని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని సైనిక్ పూరి లోని ఎమ్మెల్యే నివాసం లో ఉప్పల్ నియోజకవర్గంలో ముస్లిం సోదరుల…

పెద్ద చెరువు సుందరీకరణ పనుల డిజైన్ల పూర్తి – ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి

ముద్ర కాప్రా: ఉప్పల్ నియోజకవర్గంలోని హెచ్ఎంటి నగర్ పెద్ద చెరువు సుందరీకరణ పనులు త్వరలో ప్రారంభం కానున్న నేపథ్యంలో, పనుల డిజైనింగ్ ప్రక్రియ పూర్తయిందని ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి తెలిపారు సుమారు రూ.30 కోట్ల వ్యయంతో…