Take a fresh look at your lifestyle.

ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు పంపిణీ చేసిన జగిత్యాల ఎమ్మెల్యే

ముద్ర, జగిత్యాల టౌన్: జగిత్యాల నియోజకవర్గానికి చెందిన పలువురికి ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ చేతుల మీదుగా సోమవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నియోజకవర్గానికి చెందిన 10 మంది లబ్ధిదారులకు రూ4.50 లక్షల విలువగల చెక్కులను లబ్ధిదారులకు జగిత్యాల క్యాంప్ కార్యాలయం లో పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాలకు చెందిన నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.