Take a fresh look at your lifestyle.

శ్రమ జీవులకు సన్మానం, అన్నదమ్ములకు ఆత్మీయా సత్కారం

ముద్ర ప్రతినిధి, జగిత్యాల : జగిత్యాల పట్టణములో గత రెండు దశాబ్దాలుగా బండ్ల మెకానిక్ రంగంలో విశేష సేవలు అందిస్తున్న అంతర్గాం గ్రామానికి చెందిన శ్రీను, ప్రవీణ్ లను కళాశ్రీ అధినేత గుండేటి రాజు ఆత్మీయా సత్కారం చేశారు. ఇద్దరు అన్నదమ్ములు గ్రామీణ స్థాయి నుండి జిల్లా స్థాయి పట్టణ ప్రజలకు ద్విచక్ర వాహనాల మెకానిక్ సేవలు అందిస్తూ ప్రజల మన్ననలు పొందుతున్నారు. నీతి నిజాయితీగా మెకానిక్ రంగంలో తమ వంతు సేవలందిస్తూ ప్రజల నుండి మంచి ఆదర్శ మెకానికులు గా గుర్తింపు పొందారు.

Leave A Reply

Your email address will not be published.