Take a fresh look at your lifestyle.

డయల్ యువర్ డిఎం ను సద్వినియోగం చేసుకోండి 

  • జగిత్యాల ఆర్టిసి డిపో మేనేజర్ కల్పన.

ముద్ర ప్రతినిది, జగిత్యాల: ఆర్టిసి ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించేందుకు మే 14  బుధవారం ఉదయం 11 గంటల నుండి 12 గంటల వరకు డయల్ యువర్ డిఎం కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జగిత్యాల ఆర్టిసి డిపో మేనేజర్ కల్పన తెలిపారు.ఈ అవకాశాన్ని జగిత్యాల జిల్లా ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని, ఏమైనా సమస్యలు, సలహాల కొరకు సెల్ నెం. 9959225925   సంప్రదించాలని కోరారు.

Leave A Reply

Your email address will not be published.