Take a fresh look at your lifestyle.

సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి -మున్సిపల్ చైర్ పర్సన్ గడ్డం అనన్య

 ముద్ర, వికారాబాద్ జిల్లా ప్రతినిధి :

ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని వికారాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ గడ్డం అని తెలిపారు. శుక్రవారం వికారాబాద్ పురపాలక సంఘం కార్యాలయం ఆవరణలో వికారాబాద్ పట్టణానికి చెందిన లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి -78, షాదిముబారక్ -31, ముఖ్యమంత్రి సహాయ నిధి -23 చెక్కులను పంపిణీ చేసిన మున్సిపల్ చైర్ పర్సన్ గడ్డం అనన్య. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ అర్ధ సుధాకర్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ చాపల శ్రీనివాస్ ముదిరాజ్, మున్సిపల్ కమిషనర్ విక్రమ్ సింహరెడ్డి, తహసీల్దార్ లక్ష్మీనారాయణ, వార్డు కౌన్సిలర్లు, నాయకులు, తదితరులు.

Leave A Reply

Your email address will not be published.