Take a fresh look at your lifestyle.
Browsing Tag

Community Welfare

తాజ్ పూర్ లో రంజాన్ తోఫా పంపిణీ చేసిన ఇల్యాస్ మహమ్మద్

ముద్ర ప్రతినిధి, భువనగిరి : భువనగిరి మండలంలోని తాజ్ పూర్ గ్రామంలో యువ నాయకుడు ఇల్యాస్ మహమ్మద్ ఆధ్వర్యంలో ముస్లిం సోదరులకు రంజాన్ తోఫా అందజేశారు. ఈ కార్యక్రమంలో ర్యాకాల శ్రీనివాస్, ,సీనియర్ మైనారిటీ నాయకులు షరీఫ్, గ్రామ ఉప సర్పంచ్ వార్డ్…

ఆరెకటిక సంఘం ఆధ్వర్యంలో మున్సిపల్ చైర్మన్ కి ఘనంగా సన్మానం

ముద్ర, భువనగిరి ప్రతినిధి : భువనగిరి పట్టణంలోని శ్రీ రేణుక ఎల్లమ్మ ఆరెకటిక సంఘం అధ్యక్షులు హీరే కార్ శ్రీను ఆధ్వర్యంలో భువనగిరి మున్సిపల్ చైర్ పర్సన్ తంగళ్ళపల్లి శ్రీ వాణి రవికుమార్ కి ఘన సన్మానం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా హీరే…

రెవిన్యూ భూముల కేటాయింపులపై అభ్యంతరం

తుర్కపల్లి, ముద్ర: తుర్కపల్లి మండల కేంద్రంలో రెవిన్యూ పరిధిలో ఉన్న ప్రభుత్వ భూములు చాలా తక్కువగా ఉన్నాయని భవిష్యత్తులో గ్రామ అభివృద్ధి కార్యక్రమాలు ప్రభుత్వ కార్యాలయాల విస్తరణ ,ప్రజా అవసరాల కోసం రావాల్సిన స్థలం లేదని తుర్కపల్లి గ్రామ…

చరిత్ర సృష్టించిన కలెక్టర్… కరీంనగర్ గుండెల్లో నిలిచిన పమేలా సత్పతి

ముద్ర, కరీంనగర్ : కరీంనగర్ జిల్లా కలెక్టర్‌గా గత రెండు సంవత్సరాలుగా ప్రజల మనసుల్లో ప్రత్యేక స్థానం సంపాదించిన ఐఏఎస్ అధికారి పమేలా సత్పతి బదిలీ జిల్లా వ్యాప్తంగా భావోద్వేగ వాతావరణాన్ని సృష్టించింది. ఆమె సేవలు జిల్లాకు…

త్వరలో సిద్దిపేట తంజీమ్ సమస్య పరిష్కారం

* ఉద్దేశ్య పూర్వకంగా ఎవరు ఇబ్బంది పెట్టిన చట్ట రీత్యా చర్యలు * తంజీమ్ కాంప్లెక్స్ లలో ఉన్న కిరాయిదారులు తమ కిరాయి ని తంజీమ్ హజ్ హౌస్ లో చెల్లించాలి సిద్దిపేట తంజీమ్ సుప్రీం బాడీ సభ్యులు సిద్దిపేట, ముద్ర ప్రతినిధి : గత…

రాబోయే పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా నగరపాలక సంస్థ నుండి అవసరమైనఏర్పాట్లు చేయండి…

*మేయర్ కోలగని శ్రీనివాస్ తో బిజెపి మైనార్టీ మోర్చా నేతలు.... రాబోయే పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని కరీంనగర్ నగరంలో అవసరమైన సదుపాయాలు కల్పించాలని కోరుతూ బుధవారం రోజున కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ కొలగాని…

బూస్టర్ ఏర్పాటుతో త్రాగు నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం కార్పొరేటర్- రాగం నాగేందర్ యాదవ్

ముద్ర, శేరిలింగంపల్లి: త్రాగునీటి సమస్య పరిష్కారం కోసం ప్రత్యేక చర్యలు చేపడుతూ, నీటి సరఫరాలో అంతరాయం ఏర్పడకుండా హై ప్రెజర్ బూస్టర్ ను నల్లగండ్ల ఫ్లైఓవర్ వద్ద ఏర్పాటు చేసి ప్రారంభించిన శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్.…

ఈతరం శ్రీమంతుడు ఈయన.

ముద్ర. పరకాల. జనం శ్రీమంతుడిని రీల్స్ లో చూసి ఉండవచ్చు... కానీ పరకాల మున్సిపాలిటీ పరిధిలోని విలీన గ్రామమైన సీతారాంపురం గ్రామంలో నిజమైన శ్రీమంతుడిని చూసినట్టుగా జనం భావిస్తారు. ఆ గ్రామంలోని నల్లెల్ల కుమార్ నిజ జీవితంలో…

నాయిని బ్రాహ్మణ సంక్షేమం కోసం కృషి చేస్తా-ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి

ముద్ర ,కాప్రా నాయి బ్రాహ్మణ కులస్తుల సంక్షేమం కోసం కృషి చేస్తానని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి తెలిపారు .మీర్పేట్ హెచ్ బి కాలనీ డివిజన్ నాయి బ్రాహ్మణ సంఘం 2026 నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య…