Take a fresh look at your lifestyle.

నాగిరెడ్డి గూడ గ్రామములో బాబు జాగ్జీవన్ రామ్ విగ్రహావిష్కరణ

ముద్ర మొయినాబాద్ ఏప్రిల్ 07 : మండలంలో నాగిరెడ్డి గూడ గ్రామములో ఏప్రిల్ 05 తేదీన ఆదివారం రోజున మహనీయుడు డా బాబు జాగ్జీవన్ రామ్ విగ్రహావిష్కరణకు గ్రామ ఎమ్మార్పిస్ కమిటీ ఆధ్వర్యములో ఆహ్వానించినా ముఖ్య అతిథులు ఓయూ PhD స్కాలర్స్ జంగిలి దర్శన్ DBSA స్టేట్ కోఆర్డినేటర్, కొమ్ము శేఖర్ MSF తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి, వలిగొండ నరసింహ TSP వ్యవస్థాపక అధ్యక్షులు, సురేష్ మహాజన ప్రజాకవి గాయకుడు, పాల్గొని విగ్రహ ఆవిష్కరణ చేశారు. అయితే ముఖ్య అతిథులు తర్వాత విగ్రహ ఆవిష్కరణ సభ లో పాల్గొని గ్రామంలోనీ అసమానతలపై యువకులకు ప్రత్యకంగా పై చదువులు చదువుకోవాలని కోరుతూ ఒకొక్కరు ఒక ఐడియాలజి మీద మాట్లాడుతూ గ్రామంలోని ప్రజలకు అద్భుతమైన సందేశాన్ని ఇచ్చారు.

అయితే గ్రామము లో ముఖ్యంగా విగ్రహాని ఇప్పించిన దాత మాజీ సర్పంచ్ సంధ్య మనోజ్ కుమార్, అలాగే విగ్రహనికి బేస్ నిర్మాణం కోసం సహకారం అందిచిన వారు మండల బీజేపీ బీసీ మోర్చ అధ్యక్షులు కోడిశర్ల అశోక్ యాదవ్, ఈ కార్య క్రమానికి వచ్చిన ప్రజలకు బోజనాలు ఏర్పాటు చేసిన దాత కలిశెట్టి వెంకటేష్ , అయితే విగ్రహ ఏర్పాటు కోసం అతి తొందరగా నిర్ణయం తీసుకునీ అహర్నిశలు శ్రమించిన గ్రామస్తులు కర్రె సాయిలు,జీనుకుంట రాజు,ఎర్ర డేవిడ్, జీనుకుంట అశోక్,ఉప్పరి వెంకటయ్య, జీనుకుంట అనిల్ దీప్ కుమార్ దర్గా బిక్షపతి, ముంజ గళ్ళ వికాస్, ,తుప్పరి సురేష్,ఉప్పరి గణేష్, తాళపల్లి శ్రీకాంత్, రావులపాటి అనుదీప్ కుమార్, తుప్పరి కిరణ్ తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా అలాగే గ్రామంలో ఈ బాబు జగ్జీవన్ రామ్ విగ్రహం ఏర్పడడానికి ముందు వరుసలో చొరవ తీసుకొని ఎమ్మార్పిఎస్ అధ్యక్షుడు మరియు కమిటీ గ్రామంలో చరిత్రలో నిలిచిపోయేలా చేశారు.

Leave A Reply

Your email address will not be published.