Take a fresh look at your lifestyle.

తాజ్ పూర్ లో రంజాన్ తోఫా పంపిణీ చేసిన ఇల్యాస్ మహమ్మద్

ముద్ర ప్రతినిధి, భువనగిరి :
భువనగిరి మండలంలోని తాజ్ పూర్ గ్రామంలో యువ నాయకుడు ఇల్యాస్ మహమ్మద్ ఆధ్వర్యంలో ముస్లిం సోదరులకు రంజాన్ తోఫా అందజేశారు. ఈ కార్యక్రమంలో ర్యాకాల శ్రీనివాస్, ,సీనియర్ మైనారిటీ నాయకులు షరీఫ్, గ్రామ ఉప సర్పంచ్ వార్డ్ సభ్యులు, మజీద్ కమిటీ ప్రెసిడెంట్ అహ్మద్, కాంగ్రెస్ నాయకులు జుబైర్, మహేందర్ పాల్గున్నారు.

Leave A Reply

Your email address will not be published.