ఐటీ కారిడార్లో రోడ్ల విస్తరణకు కసరత్తు: అధికారుల సంయుక్త పరిశీలన
ముద్ర, శేరిలింగంపల్లి :
ఐటీ కారిడార్‌లో ట్రాఫిక్ రద్దీని తగ్గించి, వాహనాల రాకపోకలను క్రమబద్ధీకరించడమే లక్ష్యంగా వివిధ శాఖల అధికారులు సమన్వయంతో రోడ్డు విస్తరణ పనులపై దృష్టి సారించారు.
సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని కీలక…