జిన్నారం మున్సిపల్ అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించండి: జిల్లా కలెక్టర్ ప్రావిణ్యకు మెమోరండం…
ముద్ర ప్రతినిధి,సంగారెడ్డి:
సంగారెడ్డి జిల్లా,జిన్నారం మున్సిపల్ చైర్మన్ కీర్తి జనార్ధన్ ఆధ్వర్యంలో సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావిణ్యను కలిసి ఘనంగా శాలువతో సన్మానించి పుష్పగుచ్చాన్ని అందజేశారు.
జిన్నారం నూతన మున్సిపాలిటీలోని తీవ్ర…