Take a fresh look at your lifestyle.
Browsing Tag

Jitta Nagesh

వట్టిమర్తిలో ఘనంగా డా, బి ఆర్ అంబేద్కర్ జయంతి

ముద్ర, చిట్యాల : బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డా, బి ఆర్ అంబేద్కర్ ఆశయ సాధన కోసం యువత కృషి చేయాలని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు జిట్ట నగేష్ అన్నారు. చిట్యాల మండలం వట్టిమర్తి గ్రామంలో డా, బి ఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి…

రాంరెడ్డి మృతి విద్యార్థి, ఉపాద్యాయ రంగాలకు తీరని లోటు : సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు జిట్ట నగేష్

 ముద్ర, చిట్యాల : ప్రమోద సాహితీ సమితి వ్యవస్థాపక అధ్యక్షులు, ఉపాద్యాయులు కందిమళ్ళ రాంరెడ్డి మరణం విద్యార్థి,ఉపాద్యాయ రంగాలకు తీరని లోటని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు జిట్ట నగేష్, అవిశెట్టి శంకరయ్యలు అన్నారు. ఉపాద్యాయ వృత్తి లో అనేక మంది…

చిట్యాల ప్రెస్ నోట్

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబించాలి సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు జిట్టా నాగేష్ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలను నిరశిస్తూ మార్చి 1 నుండి 20 వ తేదీ వరకు సిపిఎం ఆధ్వర్యంలో ఆందోళన…