అంకెలగారడీ బడ్జెట్ లో అన్ని వర్గాలకు అన్యాయం : బిఆర్ఎస్
ముద్ర ప్రతినిధి, భువనగిరి :
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన అంకెలగారడీ బడ్జెట్ లో అన్ని వర్గాలకు అన్యాయం జరిగిందని టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కంచర్ల రామకృష్ణారెడ్డి విమర్శించారు. ఆదివారం జిల్లా పార్టీ కార్యాలయంలో భువనగిరి మాజీ…