Take a fresh look at your lifestyle.

ఆర్కేపీలో గోరింటాకు సంబరాలు

రామకృష్ణాపూర్, ముద్ర విలేకరి : స్థానిక బీజోన్ వర్తక వ్యాపారస్తుల మహిళల ఆధ్వర్యంలో మంగళవారం గోరింటాకు సంబరాలు ఘనంగా జరుపుకున్నారు.మహిళలంతా గణేష్ మండపం వద్దకు చేరుకొని చేతులకు గోరింటాకు పెట్టుకున్నారు. అలాగే లయన్స్ క్లబ్ ఆఫ్ రామకృష్ణాపూర్,సఖీ ఆద్వర్యంలో వేడుకలు జరిపారు.

Leave A Reply

Your email address will not be published.