రూ. 35 కోట్ల నిధులతో కాప్రా చెరువు సుందరీకరణ -ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి
ముద్ర : కాప్రా
కాప్రా చెరువు సుందరీకరణ కోసం హైడ్రా రూ. 35 కోట్ల నిధులు మంజూరు చేసినట్లు ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి తెలిపారు. హైడ్రా కార్యాలయంలో కమిషనర్ ఏ.వి. రంగనాథన్ ను శుక్రవారం ఎమ్మెల్యే కలిసి కాప్రా చెరువు…