రేపటి కరీంనగర్ బందుకు నగర ప్రజలు సహకరించాలి- ఎమ్మెల్యే గంగుల
ముద్ర, కరీంనగర్ :
ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీల మధ్యన వైరుధ్యం ఉండొచ్చు, భేదాభిప్రాయాలు ఉండొచ్చు.. కానీ కరీంనగర్ చరిత్రలో ప్రప్రథమంగా.. నా క్యాంపు కార్యాలయం పై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను. దోషులు ఎంతటి వారైనా కఠినంగా…