Take a fresh look at your lifestyle.

రేపటి కరీంనగర్ బందుకు నగర ప్రజలు సహకరించాలి- ఎమ్మెల్యే గంగుల

 

ముద్ర, కరీంనగర్ :
ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీల మధ్యన వైరుధ్యం ఉండొచ్చు, భేదాభిప్రాయాలు ఉండొచ్చు.. కానీ కరీంనగర్ చరిత్రలో ప్రప్రథమంగా.. నా క్యాంపు కార్యాలయం పై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను. దోషులు ఎంతటి వారైనా కఠినంగా శిక్షించాలని..ప్రభుత్వాన్ని కోరుతున్నాను.అదేవిధంగా ప్రభుత్వ ఆస్తులను, ప్రజల ఆస్తులను కాపాడవలసిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. నిన్నటి రోజు గురువారం నా క్యాంపు కార్యాలయం పై దాడి ఘటనను నిరసిస్తూ.. శనివారం రోజున కరీంనగర్ నగర బంద్ కు పిలుపునిస్తున్నామని.. ఈ బందుకు
కరీంనగర్ నగర అన్ని వర్గాల ప్రజలతో పాటు, వ్యాపార వాణిజ్య సంస్థలు, బందుకు శాంతియుతంగా మద్దతు ఇవ్వాలని,ఈ బందుకు బి ఆర్ ఎస్ పార్టీ శ్రేణులందరూ శాంతి యుతంగా బంధులో పాల్గొని సహకరించాలి

Leave A Reply

Your email address will not be published.