ఐకేపి మరియు ఫ్యాక్స్ ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల ప్రారంభo
ముద్ర, కోరుట్ల;
రాష్ట్ర ప్రభుత్వ విప్, వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ ఆదేశాల మేరకు సోమవారం రోజు ఐకేపి మరియు ఫ్యాక్స్ ఆధ్వర్యంలో కథలాపూర్ మండల కేంద్రం లోని పలు గ్రామాల్లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను మార్కెట్ చైర్మన్ పుండ్ర…