కాసులు కురిపిస్తున్న ఇసుక
- జిల్లా లోని వాగులను తోడేస్తున్న ఇసుకాసురులు
- రెవిన్యూ, పోలీస్, ప్రజా ప్రతినిధుల అండతో ఇసుక దందా
- మూడు ప్రొకేయిలైన్లు .. 30 లారీ లు అనే చందంగా సాగుతున్న ఇసుక రవాణా
- ఇసుక ఉన్న ప్రాంతాల్లో పోస్టింగ్ కోసం రూ.లక్షలు సమర్పణ…